గ్రామీణ మెడిక‌ల్ కాలేజీల‌కు నిధులివ్వాలి

గ్రామీణ మెడిక‌ల్ కాలేజీల‌కు నిధులివ్వాలి పార్లమెంట్‌లో వరంగల్ ఎంపీ కడియం కావ్య డిమాండ్‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్యను బలోపేతం చేయాలని కోరుతూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. గ్రామీణ మెడికల్ కళాశాలల్లో డాక్టర్లు, అధ్యాపకులు, వైద్య పరికరాలు, హాస్టళ్లు, ల్యాబ్స్, డయాగ్నస్టిక్ టూల్స్ వంటి సదుపాయాలపై విస్తృతంగా వివరణ కోరారు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.....