గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తెలంగాణ

గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తెలంగాణ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి రాష్ట్రంలో "తోషిబా" రూ.347 కోట్ల పెట్టుబడి రూ.177 కోట్లతో ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ రూ.65 కోట్లతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీ ఆర్ జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ రూ.105 కోట్లతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సర్జ్ అరెస్టేర్ యూనిట్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాక‌తీయ‌, తెలంగాణ...