నిశ్చితార్థంతో సర్ ప్రైజ్ చేసిన రాహుల్ సిప్లిగంజ్..అమ్మాయి ఎవరంటే..?
కాకతీయ, సినిమా డెస్క్: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. అతను త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. తాజాగా రాహుల్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో చూద్దాం. ఆస్కార్ అవార్డు గ్రహిత రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఆదివారం తన...