కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం.. ఏం జరిగిందంటే?
కాకతీయ, సినిమా డెస్క్: దివంగత నటుడు కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు భార్య కోట రుక్మిణి అనారోగ్య సమస్యలతో సోమవారం తెల్లవారుజామున మరణించారు. కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరణించిన నెల రోజులకు ఆయన భార్య కూడా మరణించారు. హైదరాబాద్ లోని ఆమె స్వగ్రుహంలో మరణించారు. దీంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు జులై 13వ తేదీన మరణించిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే ఆమె...