వింటేజ్ లుక్‌లో డార్లింగ్.. ఏం ఉన్నావ్ మావా.. అయితే ఇంతలోనే ట్విస్ట్..!!
కాకతీయ, సినిమా డెస్క్: హను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫౌజీ మూవీగా ఇది ప్రచారంలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రభాస్ లుక్ లీక్ అయ్యింది. అందులో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించడంతో అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దాన్ని కూడా తెగ షేర్ చేశారు. తాజాగా దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ ఫొటో లీక్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక ఫౌజీ మూవీ...