Bank Holidays: సెప్టెంబర్ లో 15రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: సెప్టెంబర్ నెలలో మీకు ఏదైనా బ్యాంకు పని ఉన్నట్లయితే ఈ సెలవుల గురించి ముందే తెలుసుకోండి. ఎందుకంటే ఈ నెలలో దాదాపు 15రోజులు బ్యాంక్ లు బంద్ ఉండనునున్నాయి. ఎందుకంటే ఈ నెలల్లో కొన్ని ముఖ్యమైన తేదీల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. అందులో దేశవ్యాప్తంగా జరుపుకునే ఈద్ మిలాద్ సెప్టెంబర్ 5, ప్రతినెలా వచ్చే రెండు శనివారం సెప్టెంబర్ 13, నాలుగో శనివారం సెప్టెంబర్ 27 కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దీంతో పాటు కొన్ని పండగ రోజుల్లో బ్యాంకులకు...