సీజనల్ వ్యాధుల`పై అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ మండలం జక్కలొద్ది లోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజులతో కలసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల భవనంలోని డార్మెంటరీ, భోజనశాల, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే, ఎంపీ . జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అలాగే సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు...