నడి రోడ్డు పై ఎన్ కౌంటర్..వైరల్ వీడియో..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికాలోని లాజ్ ఏంజిల్స్ పోలీసులు 36ఏళ్ల సిక్కు వ్యక్తి గురుప్రీత్ సింగ్ ను కాల్చి చంపారు. పోలీసులు విడుదల చేసిన వీడియోలో సింగ్ గుట్కాను ప్రదర్శించినట్లు కనిపించింది. పోలీసులపై దాడి చేయడానికి యత్నించడంతో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. గురుప్రీత్ సింగ్ అనే 36ఏండ్ల సిక్కు వ్యక్తిని రోడ్డు మధ్యలో లాస్ ఏంజిల్స్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన ఫుటేజీ ప్రకారం..సింగ్ సాంప్రదాయ సిక్కు...