సీఎం కారుకు ట్రాఫిక్ చలానా..డిస్కౌంట్లో కట్టిన ముఖ్యమంత్రి..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి చలాన్ విధించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణ ప్రజలకు మాత్రమే కాదు, పదవిలో ఉన్న ముఖ్యమంత్రికీ ట్రాఫిక్ రూల్స్ ఒకేలా వర్తిస్తాయి అన్న సంకేతం ఈ ఘటనతో వెలువడింది. పూర్తి వివరాల ప్రకారం. . బెంగళూరులో సీఎం కారు గత కొన్ని నెలల్లో 7 సార్లు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు రికార్డుల్లో ఉంది. ట్రాఫిక్ విభాగం సీసీ కెమెరాల ఆధారంగా ఈ ఉల్లంఘనలను గుర్తించింది....