Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
కాకతీయ, బిజినెస్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ బంగారం ధర ఏకంగా 1000 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,080కు చేరుకుంది. 22 క్యారెట్ బంగారం ధర రూ. 1,03,000 పలుకుతోంది. వరంగల్లో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. విజయవాడలో 24 క్యారెట్ బంగారం ధర సుమారు రూ. 1, 14,194, 22 క్యారెట్ ధర రూ.1,03,261 వద్ద స్థిరంగా ఉంది. అలాగే విశాఖపట్నంలో కూడా అదే రేట్లు...