Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం.. ఎంత పెరిగిందంటే?
కాకతీయ, బిజినెస్ డెస్క్: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. సెప్టెంబర్ 21 ఆదివారం బంగారం, వెండి రేట్లు దేశంలోని అన్ని నగరాల్లోనూ పెరిగాయి. హైదరాబాద్, ముంబై మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే రూ.810 పెరిగి రూ.1,12,150కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,02,800కి పెరిగింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.2,000 పెరిగి రూ.1,45,000 వద్దకు చేరింది. ఇది...