Samantha: ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన సమంత.. సైలెంట్ గా కారులోనే..!!

కాకతీయ, సినిమా డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత కూడా ఆమె కెరీర్‌లో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. బ్రాండ్ విలువ, క్రేజ్ అంతే ఉంచుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్తున్నారు. ఇక తాజాగా ఆమె వ్యక్తిగత జీవితం గురించే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో స్నేహం కాస్తా ప్రేమగా మారిందని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ తరచూ కలిసి కనిపిస్తున్నారని,...