OG Collections: దుమ్మురేపుతున్న ఓజీ కలెక్షన్లు..ఓవర్సీస్ లో అదరగొడుతున్న గ్యాంగ్ స్టర్..!!
కాకతీయ, సినిమా డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాన్ నటించిన ఓజీ మూవీ దుమ్మురేపుతోంది. అభిమానుల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ ఈ సినిమాను సెలబ్రేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. వసూళ్ల గురించి అప్పుడే చర్చ కూడా మొదలైంది. తాజాగా ఈ మూవీ ఓవర్సీస్ ప్రీమియర్స్ లో 3 మిలియన్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓవర్సీస్...