DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపికబురు.. 3శాతం డీఏ పెంపుకు ఆమోదం..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రంలోని మోదీ సర్కార్ తీపి కబురు అందించింది. కరవు భత్యం (Dearness Allowance - DA) 3 శాతం పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా పెంపుతో డియర్‌నెస్‌ అలవెన్స్‌ 55 శాతం నుంచి 58 శాతానికి చేరింది. పెరిగిన డీఏ ఈ ఏడాది జులై నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల దాదాపు ఒక కోటి మందికిపైగా కేంద్ర...