Rajasthan incident: దారుణం.. కారును ఢీకొట్టిందని..ఎద్దును ఎలా చంపారో చూడండి.. ఇదిగో వీడియో..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: రాజస్థాన్ రాష్ట్రం సికార్ జిల్లాలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కారును ఎద్దు ఢీకొట్టిందని ఎద్దును అత్యంత క్రూరంగా చంపేశారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం ప్రకారం, ఒక పెళ్లి ఊరేగింపు వెళ్తుండగా ఎద్దు వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం ముందు భాగానికి స్వల్ప నష్టం జరిగింది. దీనితో కోపోద్రిక్తులైన వాహనంలో ఉన్నవారు ఎద్దును వెంబడించారు. కొంత దూరం వెనకాల తరుముకుని వెళ్లి, కారుతో బలంగా ఢీకొట్టారు. ఆ దెబ్బతో ఎద్దు కిందపడగా, డ్రైవర్...