Nalgonda: తీవ్ర విషాదం ..దసరా పండగకు వచ్చి విగతజీవులుగా..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: దసరా పండగ పూట నల్గొండ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చందంపేట మండలం దేవరచర్ల డిండి వద్ద వాగులో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఘటనలో మొదటగా 10 ఏళ్ల సాయి ఉమాకాంత్ అనే బాలుడు వాగులో గల్లంతయ్యాడు. అతన్ని కాపాడేందుకు 30 ఏళ్ల రాము, 21 ఏళ్ల గోపి కూడా వాగులో దిగి, వారు కూడా గల్లంతయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ముగ్గురు దసరా పండగను జరుపుకోవడానికి తెనాలి నుండి...