దేశంలోనే నంబ‌ర్ వ‌న్ తెలంగాణ..

పారిశ్రామికాభివృద్ధికి అనుకూలం, అవకాశాలు పుష్క‌లం ‘జీటో కనెక్ట్ 2025’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హాజ‌రైన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, కిష‌న్‌రెడ్డి.. కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ‘విలువలతో కూడిన వృద్ధి’కి కేరాఫ్‌గా తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జీటో) హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో...