RRC Railway Jobs 2025: పది పాసైతే చాలు.. రైల్వేలో ఉద్యోగం మీదే.. నోటిఫికేషన్ రిలీజ్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) పరిధిలో భారీ అప్రెంటిస్ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 2,094 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు అజ్‌మేర్, బికనీర్, జైపూర్, జోధ్‌పూర్ వంటి డివిజన్లలోని వర్క్‌షాప్‌లు, యూనిట్లలో భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయాలు, బీటీసీ క్యారేజ్ (అజ్‌మేర్), బీటీసీ లోకో (అజ్‌మేర్), క్యారేజ్ వర్క్స్‌షాప్ (బికనీర్), క్యారేజ్ వర్క్స్‌షాప్ (జోధ్‌పూర్)...