కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై కేసు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపణలు మధురా నగర్ పీఎస్‌లో ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి ఫిర్యాదు కోడ్ అమల్లో ఉండగా ఓటర్ కార్డులు పంపిణీ ! జూబ్లిహిల్స్ అభ్యర్థి అంటూ రాజకీయవర్గాల్లో టాక్.. ఉప ఎన్నిక ముందు అధికార పార్టీకి షాక్ ! కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి నవీన్...