కొత్త సంస్కరణలతో ఎన్నికలు
సీఈవో సుదర్శన్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం కాకతీయ, తెలంగాణ బ్యూరో : కొత్త సంస్కరణలతో తొలిసారిగా బీహార్‌తోపాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో, సుదర్శన్‌రెడ్డి మంగళవారం వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, మజ్లిస్ (ఎంఐఎం) తదితర పార్టీల ప్రతినిధులు ఈ...