మూడేళ్ల తర్వాత బీమా సొమ్ము

రాష్ట్ర వినియోగదారుల ఫోరం కీలక తీర్పు బాధిత రైతు కుటుంబానికి ఊర‌ట‌ కాకతీయ, వరంగల్ బ్యూరో : జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన రైతు కొలిపాక యాదమ్మకు మూడు సంవత్సరాల అనంతరం న్యాయం లభించింది. 2022 నవంబర్ 5న ఆమె మరణించగా, రైతు బీమా పథకం కింద రూ.5 లక్షల బీమా సొమ్ము కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేశారు. అయితే బీమా పాలసీ బాండ్‌లో యాదమ్మ పుట్టిన తేదీ తప్పుగా నమోదు కావడంతో, ఆమె వయస్సు 60 సంవత్సరాలు...