డిజిటల్ వ్యవసాయంలో అగ్రగామిగా తెలంగాణ..
కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌తో రైతుల అనుసంధానం సాగు వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యం జర్మనీ పరిశోధన సంస్థ ‘ఫ్రాన్‌హోఫర్ హెచ్‌హెచ్‌ఐ’ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ కాకతీయ, తెలంగాణ బ్యూరో : డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలన్నదే సంకల్పమని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెట్టుబడి వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే సంకల్పమని వివరించారు. సాగులో నూతన ఆలోచనలతో...