ఎర్రబెల్లి చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య కాకతీయ, పెద్దవంగర : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్లి వారికీ నిజాలు తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కోరిపల్లిలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆరుట్ల వెంకన్న అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన బాకి కార్డులను పంపిణీ చేయాలని కోరారు. రానున్న...