ఆదివాసీ యోధుడు కొమురం భీం

జాతి కోసం త‌ర‌త‌రాలు చెప్పుకునేలా పోరాడారు ఆదివాసీల హక్కుల కోసం త్వరలోనే ఉద్యమం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాక‌తీయ‌, తెలంగాణ డెస్క్ : తెలంగాణ మన్నెంపులి, ఆదివాసీ బొబ్బిలి కొమురం భీం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తమ జాతి కోసం ఎలా పోరాటం చేయాలో దేశం మొత్తం తరతరాలు చెప్పుకునేలా గొప్ప పోరాటం చేసిన బిడ్డ అన్నారు. కొమురం భీం వ‌ర్దంతి సంద‌ర్భంగా ట్యాంక్ బండ్‌పై విగ్రహానికి పూల‌మాల‌వేసి నివాళుల‌ర్పించారు. కొంతమంది జననం చరిత్ర అయితే......