హైకోర్టు స్టేకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం
రాజకీయ స్వలాభానికే బీసీల హక్కులు పణం చిత్తశుద్ధి ఉంటే వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి బిల్లు పెండింగ్‌లో ఉండగా నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కాకతీయ, తెలంగాణ బ్యూరో : స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పన జీవోపై హైకోర్టు స్టే విధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన...