కారు ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి
చెంజర్ల వంతెన వద్ద రోడ్డు ప్రమాదం కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం ! కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని చెంజర్ల గ్రామం చెంజర్ల వంతెన వద్ద గల ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు బస్సును ఓవర్‌టేక్ చేయబోయే సమయంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయలపాలైన వ్యక్తి తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చెంజర్ల వంతెన ప్రధాన రహదారిపై వెలుతున్న బస్సును...