గుడుంబా తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్

ద్విచక్ర వాహనం, 25 ప్యాకెట్ల నాటుసారా స్వాధీనం కాకతీయ, ఆత్మకూరు: గుడుంబా తరలిస్తే కేసులు నమోదు చేస్తామని ఆత్మకూరు సీఐ సంతోష్ అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలకేంద్రంలో ద్విచక్ర వాహనంలో గుడుంబా తరలిస్తున్న భూక్యా కళ్యాణి, భూక్యా దాసులను పట్టుకున్నామని సిఐ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా గుడుంబా అమ్మినట్టు తెలిసినా, విక్రయించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. భూక్యా కళ్యాణి, భూక్యా దాసు నుండి 25 ప్యాకెట్ల గుడుంబాను పట్టుకున్నామని, దాని విలువ సుమారు రూ.10వేలు ఉంటుందని, అలాగే ద్విచక్ర...