రియల్ ఎస్టేట్ పడిపోతే ఎకరా 170 కోట్లకు కొంటరా ?
రాజధానిలో రియల్ ఎస్టేట్ వేగంగా దూసుకెళ్తుంది దేశంలోనే అభివృద్ధిలో దూసుకుపోతోంది.. హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. డీజిల్ బస్సుల స్థానంలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే.. నగరానికి బడ్జెట్లో ఏడాదికి రూ. 10 వేల కోట్లు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క .. మంత్రి జూపల్లి.. కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మహానగరం సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. అదే నిజమైతే హైదరాబాద్‌లో...