రేవంత్ స‌ర్కారు ఫెయిల్‌..!

ఆరు గ్యారంటీల‌ను అమ‌లులో వైఫ‌ల్యం దొంగ హామీల‌తో గ‌ద్దెనెక్కిన రేవంత్ స‌ర్కారు ప‌థ‌కాలు అమ‌లులో చేత‌కాక చ‌తికిల‌ బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై గంద‌ర‌గోళం సృష్టించింది హుజురాబాద్ గ‌డ్డ నాకు కొత్త కాదు ఇక్క‌డ బీఫాంలు ఇచ్చేది నేనే మ‌ల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈట‌ల స్ప‌ష్టీక‌ర‌ణ‌ కాకతీయ, హుజురాబాద్ : ఆరు గ్యారంటీల‌ను అమ‌లు చేయడంలో రేవంత్ రెడ్డి స‌ర్కారు ఫెయిలైంద‌ని బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఉద్ఘాటించారు. అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా ఎన్నిల ముందు అడ్డగోలుగా హామీలిచ్చింద‌న్నారు. ఆర్థిక ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేయ‌కుండానే హామీల‌ను...