రేవంత్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలి
న్యాయపోరాటానికి సర్కార్ సిద్ధం కావాలి బీసీ రిజర్వేషన్ బిల్లుల ఆమోదానికి కేంద్రంపైనా ఒత్తిడి పెంచాలి అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను ఆరు నెలలుగా కోల్డ్ స్టోరేజీలో .. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తెలిపి ఆరు నెలలు గడిచిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ...