ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కాకతీయ, గీసుగొండ : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెడుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. మండలంలోని కొనాయిమాకుల రైతు వేదికలో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారం నిర్వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు.న్యూ ఢిల్లీలోని పూసా పరిశోధన కేంద్రం నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పప్పు దినుసుల ఉత్పత్తిలో ఆత్మ...