బనకచర్లపై తగ్గేదిలేదు
బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు వెళ్తాం.. రిజర్వేషన్లు అమలుచేశాకే ఎన్నికలకు పోతం.. బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం ఆపాలి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : బనకచర్ల విషయంలో మంత్రి హరీష్ రావు మైల కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనకచర్ల జీవోలు వెలువడ్డాయని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బనకచర్ల, బీసీ రిజర్వేషన్లు, బీజేపీ– బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిపై తీవ్రంగా స్పందించారు. జగన్‌తో కేసీఆర్...