తెలంగాణ‌ను అగ్ర‌గామిగా నిలుపుతాం..

ఐటీ, ఫార్మా హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.. విద్యార్థుల ప‌రిశోధ‌న‌లు స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డాలి మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు నాంపల్లిలో ఘ‌నంగా కేయూ ఫార్మా అల్యూమిని గోల్డెన్ జూబ్లీ సెల‌బ్రేష‌న్స్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఐటీ, ఫార్మా హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామ‌ని మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఓఆర్ఆర్‌ నిర్మించాం... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మించాం.. ఈ రెండూ హైద‌రాబాద్‌కు అనేక పరిశ్రమలు వచ్చేందుకు కీలక భూమిక పోషించాయ‌ని అన్నారు. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు...