నర్సంపేటలో గంజాయి కలకలం
జల్సాలతోకు అలవాటుతో విద్యార్థులు తప్పుదోవా...! ఇద్దరు విక్రేతల అరెస్ట్ కాకతీయ, నర్సంపేట: గంజాయి అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు నర్సంపేట పోలీసులు సోమవారం పట్టుకొని కేసు నమోదు చేయినట్లు టౌన్ సిఐ రఘపతి రెడ్డి తెలిపారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం భుపాలపల్లి జిల్లా, టేకుమట్ల కు చెందిన మారేపల్లి ప్రశాంత్ బిట్స్ కళాశాలలో చదువుకుంటూ తన తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు జల్సాలకు సరిపోక సులువైన మార్గంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించాలని, ఎలాగైనా గంజాయి కొని దానిని విద్యార్థులకు...