అభివృద్ది పనుల్లో వేగం పెంచాలి

అధికారుల‌కు మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు ఆదేశాలు మంథని క్యాంపు కార్యాలయంలో సమీక్ష గోదావరి బ్రిడ్జి నిర్మాణం, శ్రీపాద రింగ్‌రోడ్ పనుల పురోగతిపై దిశానిర్దేశం కాక‌తీయ‌, మంథని : మంథని పట్టణంలోని గోదావరి బ్రిడ్జి నిర్మాణం, శ్రీపాద రింగ్‌రోడ్ పనుల పురోగతిపై మంగ‌ళ‌వారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీ‌ద‌ర్ బాబు మంథని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్‌ అండ్‌ బి, రెవెన్యూ శాఖల అధికారులు, బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...