కారు ఇంజన్లో గంజాయి

దందాను కొత్త పుంత‌లు తొక్కిస్తున్న స్మ‌గ్ల‌ర్లు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : గంజాయిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు మాఫియా ముఠా ఎంతకైనా తెగిస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివిధ రకాల పద్ధతుల్లో గంజాయిని సరఫరా చేసేందుకు ముఠా విశ్వ ప్రయత్నాలు చేస్తూ కొందరు దొరికి కొందరు దొరకక పోవడం వల్ల గంజాయి దందా విస్తరిస్తుంది తప్ప పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడని పరిస్థితులు నెలకొన్నాయని పలువురు చర్చించుకోవడం విమర్శలకు తావిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డ ప్రాంతంలో కంటైనర్ లారీలో సుమారు...