ప్రజల సహకారంతోనే అభివృద్ధి పనులు

      ప్రజల సహకారంతోనే అభివృద్ధి పనులు నాణ్యతతో వసతి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి ప్రతీ ఇంటికి శుద్ధమైన త్రాగునీరు సరఫరా లక్ష్యం నగరంలో తాగునీటి పనులకు రూ.220 కోట్లు మంజూరు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముస్తఫానగర్ బీసీ బాలుర వసతి గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం నగరంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార,...