అట్టహాసంగా నవీన్‌యాదవ్ నామినేషన్
అట్టహాసంగా నవీన్‌యాదవ్ నామినేషన్ షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో దాఖలు హాజరైన మంత్రులు పొన్నం, వివేక్, మేయర్ మద్దతు తెలిపిన ఎంపీ అసదుద్దీన్ .. ఆలింగనం చేసుకొని ఆల్ ది బెస్ట్.. అభిమానులు, పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ కాకతీయ, తెలంగాణ బ్యూరో : జుబ్లిహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఇవాళ నామినేషన్ వేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ...