పాల ఉత్పత్తుల్లో ఆదర్శంగా నిలవాలి

మధిర నియోజకవర్గం మహిళా డైయిరీ నా చిరకాల వాంఛ పథకం అమలుతో పదేళ్ల నా కల నెరవేరింది పాల ఉత్పత్తులతో ఏటా రూ.1000 కోట్లు సంపాదించేలా చర్యలు త్వరలో బోనకల్లులో ఇందిరా మహిళ డైయిరీ పరిశ్రమ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కాకతీయ, తెలంగాణ బ్యూరో : పాల ఉత్పత్తుల ద్వారా మధిర నియోజకవర్గం మహిళా సంఘాల సభ్యులు భారత దేశానికి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖ‌మ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళ డైయిరీ...