బీజేపీ ప్యానెల్ బరిలోకి వస్తుందా?
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై పార్టీ శ్రేణుల ఒత్తిడి బాస సత్యనారాయణ ఇంట్లో కీలక భేటీ రేపో ఎల్లుండో తుది నిర్ణయం కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జిల్లాలో రాజకీయ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. నవంబర్ 1న పోలింగ్ జరిగే ఈ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన ప్యానెల్‌ను బరిలోకి దింపేందుకు సన్నద్ధమవుతుండగా, బీజేపీ కూడా పోటీ చేయాలన్న డిమాండ్ పార్టీ వర్గాల్లో ఊపందుకుంటోంది. దీంతో కేంద్ర హోంశాఖ...