పోలీస్ అంటే నమ్మకం
విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలి ఖాకీలంతా నైతిక విలువలు పెంపొందించుకోవాలి అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తాం మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి సీఎం రేవంత్ రెడ్డి పోలీసు అమరవీరులకు ముఖ్యమంత్రి ఘన నివాళి కాకతీయ, తెలంగాణ బ్యూరో : పోలీస్ అంటే సమాజానికి నమ్మకం, భరోసా అని, శాంతిభద్రతలు కాపాడటంలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మన కోసం రక్తం అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని, విధి నిర్వహణలో...