ఫౌజీ గా డార్లింగ్

ఫౌజీ గా డార్లింగ్ అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది బ‌ర్త్ డే విషేస్ చెబుతూ అప్‌డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్‌ కాక‌తీయ‌, సినిమా : హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా నిర్మాణ‌మ‌వుతున్న విష‌యం సినిమా ప్రేక్ష‌కుల‌కు తెలిసిందే. నేడు ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఎప్పటి నుంచో సోషల్‌ మీడియాలో ప్రచారమవుతోన్న టైటిల్‌ను చిత్రబృందం నేడు ఖరారు చేసింది. ఈ చిత్రం పేరు ‘ఫౌజీ’ అని తెలుపుతూ ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పింది....