ఇన్ఫోసిస్‌ బంపర్‌ బైబ్యాక్‌.. బ‌ట్ దూరంగా ఫౌండర్స్‌..!

కాకతీయ, స్పోర్ట్స్:  భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ మరోసారి తన షేర్‌ హోల్డర్లకు భారీ గిఫ్ట్‌ ఇవ్వబోతోంది. కంపెనీ ఇప్పటివరకు ఎప్పుడూ చేయని రీతిలో రూ. 18,000 కోట్ల విలువైన షేర్‌ బైబ్యాక్‌ ప్రణాళికను ప్రకటించింది. అయితే ఆశ్చర్యకరంగా కంపెనీ ఫౌండర్స్‌, ముఖ్య ప్రమోటర్లు ఈ బైబ్యాక్‌లో పాల్గొనకూడదని నిర్ణయించారు. సంస్థ యొక్క ప్రమోటర్‌ మరియు ప్రమోటర్‌ గ్రూప్‌ సభ్యులు టెండర్‌ ఆఫర్‌ రూపంలో జరగబోయే ఈ షేర్‌ బైబ్యాక్‌లో పాల్గొనరని 2025 అక్టోబర్‌ 22న ఇన్ఫోసిస్‌ అధికారికంగా వెల్లడించింది....