విరాట్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌నున్నాడా..!

విరాట్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌నున్నాడా..! డ‌కౌట్ త‌ర్వాత అభివాదానికి కార‌ణం ఏంటీ..? కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : ఇండియ‌న్ క్రికెట్ స్టార్ బ్యాట్స్‌మెన్ కింగ్ కోహ్లి మ‌రోసారి పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌ను నమోదు చేశారు. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్‌పై అభిమానులు పెట్టుకున్న అంచ‌నాలు ప‌ట‌పంచాలు చేసేశారు. ఆసీస్‌తో పెర్త్ వన్డేలో 8 బంతులు ఆడిన కోహ్లీ పరుగుల ఖాతా తెరవలేదు. ఇప్పుడు తనకు కలిసొచ్చే అడిలైడ్‌లోనూ డ‌కౌట్ కావ‌డం ఆయ‌న అభిమానుల్లో తీవ్ర నిరాశ‌ను క‌లిగిస్తోంది. ఆడిలైడ్‌లో కేవ‌లం నాలుగు...