ర‌ష్యాపై ట్రంప్ ఆంక్ష‌ల పిల్లిమొగ్గ‌లు.. యుద్ధం ఆగుతుందా?

కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రపంచంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది యుద్ధాల‌ను నిలువ‌రించాన‌ని.. ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల ప్రాణాలు ఆయా యుద్ధాల కార‌ణంగా గాలిలో క‌ల‌వ‌కుండా కాపాడిన ఘ‌న‌త త‌న‌దేన‌ని ప‌దే ప‌దే చెప్పిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇచ్చి.. ఈ ప్ర‌పంచం.. త‌న‌ను గౌర‌వించాల‌ని కూడా మంకు ప‌ట్టు ప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో నోబెల్ పుర‌స్కార ఎంపిక క‌ర్త‌లు.. అబ్బే.. ట్రంప్ చేసింది.. ఉత్తుత్తి శాంతి ప్ర‌క్రియేన‌ని.. ఇది నిల‌వ‌బోద‌ని.. కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అచ్చంగా వారు...