ఫ్రస్టేషన్‌లో బీఆర్ఎస్ నేతలు
వారి మాటలు వింటుంటే జాలేస్తోంది అద్దం లాంటి రోడ్లు వేస్తామంటే గుండెలు అదురుతున్నాయి అన్నిట్లోస్కాం లు చేసిన మీకు ఏది చూసిన స్కామే కన్పిస్తోంది మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాటలు విన్నాకా ఇంత అజ్ఞానుడా అనిపించింది సీఆర్ఐఎఫ్ రోడ్లకు.. హ్యామ్ రోడ్ల విధానికి చాలా తేడా కళ్ళద్దాలు పెట్టుకొని కూడా..0.4% ను 4% అని చదివావంటే నీ ఆరోగ్యం పై నాకు ఆందోళనగా ఉంది ఈ విషయం తెలియకుండానే ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా పనిచేశారు ఆర్ అండ్ బీ శాఖ...