రండి.. ! ప్ర‌భుత్వం త‌రుపున మ‌ద్ద‌తిస్తాం

రైజింగ్ తెలంగాణ’లో భాగస్వామ్యం అవ్వండి పెట్టుబడులతో రాష్ట్ర పురోగతిలో పాలు పంచుకోండి ‘ఇండియన్’ సీఈవోలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రత్యేక భేటీ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆస్ట్రేలియాలోని పలు కంపెనీల ‘ఇండియన్’ సీఈవోలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పురోగతిలో పాలు పంచుకోవాలని కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా శనివారం సిడ్నీలో 'ది సెంటర్ ఫర్...