` ఎల్లమ్మ` కోసం దేవి శ్రీ డబుల్ రోల్.. డబుల్ రెమ్యునరేషన్!
కాకతీయ, సినిమా, 2025 అక్టోబర్ 25: గత రెండు దశాబ్దాలుగా తన మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ యాక్టర్ గా టర్న్ తీసుకోబోతున్నాడు. ` ఎల్లమ్మ` మూవీతో హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ` బలగం` ఫేమ్ వేణు యెల్డండి ఈ సినిమాకు దర్శకుడు కాగా.. దిల్ రాజు నిర్మాత. నాని, నితిన్ వంటి హీరోల నుంచి చేజారిన ఎల్లమ్మ ఫైనల్‌గా దేవి శ్రీ చెంతకు చేరింది. తెలంగాణ నేపథ్యంలో సాగే పీరియాడికల్ డ్రామా ఇది. ప్రీ ప్రొడెక్షన్...