నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్‌పై భార్య షాకింగ్ కామెంట్స్!
కాకతీయ, సినిమా, 2025 అక్టోబర్ 25: ప్రశాంత్ నీల్.. ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. 2014లో ` ఉగ్రం` సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీకి ఆయన పరిచయమయ్యారు. ఈ చిత్రం పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా, ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వచ్చిన ` కేజీఎఫ్` ఆయన కెరీర్ దిశనే మార్చేసింది. 2018లో విడుదలైన కేజీఎఫ్: చాప్టర్ 1 భారత సినిమా రంగాన్ని షేక్ చేసింది. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రంతో ప్రశాంత్ నీల్ కన్నడను పాన్...