అహనా పెళ్లంట సినిమాను మళ్ళీ చూపెడుతున్నారు
కంటోన్మెంట్‌లో ఒక్క హామీ అమలు కాలేదు పేదలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మొద్దు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ కాకతీయ. హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహనా పెళ్లంట సినిమాను మళ్ళీ చూపెడుతున్నాడని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచి, ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో కూడా అదే చేస్తున్నారని అని క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు....